మరో బయోపిక్‌లో తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ దర్శకనటుడు వి.శాంతారామ్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి చతుర్వేది ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా తమన్నా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక 'వి.శాంతారామ్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని అభిజీత్ దేశ్‌పాండే తెరకెక్కిస్తున్నాడు.