అనారోగ్యంతో యువకుడి మృతి

అనారోగ్యంతో యువకుడి మృతి

JGL: మెట్‌పల్లి పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు మనోజ్ గౌడ్ మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.