VIDEO: 'దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం'

VIDEO: 'దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిద్దాం'

సూర్యాపేటలో ఈ నెల 29న ‘దీక్షా దివస్‌’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని MLA జగదీష్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు BRS జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం ‘తెలంగాణ తెచ్చుడో – కేసీఆర్‌ చచ్చుడో’ అంటూ ఉద్యమసారథి KCR  2009 నవంబర్‌ 29న చేపట్టిన ‘దీక్షా దివస్‌’ను ప్రారంభించారన్నారు.