'మై టాక్సీ సేఫ్' యాప్‌ను ప్రారంభించిన ఎస్పీ

'మై టాక్సీ సేఫ్' యాప్‌ను ప్రారంభించిన ఎస్పీ

MHBD: జిల్లా కేంద్రంలోని AB ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ‘అభయ మై టాక్సీ సేఫ్’ మొబైల్ యాప్‌ను ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. మహిళలు ఆటో, టాక్సీల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగితే ఎమర్జెన్సీలో ఒక్క క్లిక్‌తో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందేలా ఈ యాప్ రూపొందించినట్లు తెలిపారు.