VIDEO: సీఎం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేకులు కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. కూటమి సారధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ , ఆంధ్రుల కలల రాజధాని అమరావతి సరవేగంగా నిర్మాణం జరగడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు.