ఆరుగురు విద్యార్థులు మృతి.. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఆరుగురు విద్యార్థులు మృతి.. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉండాల్సిన చిన్నారులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.