VIDEO: ఎల్లంటి చెరువులో.. వ్యక్తి మృతదేహం
NLR: రూరల్ ఎల్లంటి గ్రామ సమీపంలోని చెరువులో ఇవాళ ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. మృతుడిని సజ్జాపురం గ్రామ వాసిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. డెడ్ బాడీ నీటిపై తేలుతుందని, శనివారం రాత్రి చెరువులో పడినట్లు పేర్కొన్నారు. అనంతరం వారు పోలీసులకు తెలపగా వెంటనే ఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.