తెలుగువారిని రప్పించేందుకు మంత్రి లోకేష్ చర్యలు

తెలుగువారిని రప్పించేందుకు మంత్రి లోకేష్ చర్యలు

AP: శ్రీలంకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజల విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ స్పందించారు. కొలంబోలో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు లోకేష్ చర్యలు చేపట్టారు. కొలంబో, చెన్నై అధికారులతో తక్షణమే సమన్వయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిక్కుకున్న ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఆదేశించారు.