VIDEO: నా ఇంటి జోలికి రావద్దని అప్పుడు పెట్రోల్ పోసుకున్నా

VIDEO: నా ఇంటి జోలికి రావద్దని అప్పుడు పెట్రోల్ పోసుకున్నా

HYD: మూసీ కోసం నా ఇల్లు కూలుస్తాం అంటున్నారు అంటూ ఓ బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సొంత ఇల్లును కూల్చేస్తామని అంటే గర్భిణీ అయిన నా భార్యను కిరాయి ఇంట్లో పెట్టానని, అన్ని అనుమతులు ఉన్నాయన్నా కూడా అధికారులు ఇల్లును మాత్రం కూల్చేస్తామన్నారు. అప్పుడు నా ఇంటి జోలికి రావొద్దని పెట్రోల్ పోసుకున్నానంటూ మాజీ మంత్రి KTR దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు.