VIDEO: ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్‌పై జాగృతి నేతలు ఫైర్..!

VIDEO: ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమ్మిట్‌పై జాగృతి నేతలు ఫైర్..!

HYD శివారు ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాం పై జాగృతి నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు వేగు చుక్క అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి సిగ్గుపడాలని జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. చేయని పనులను చేసినట్లుగా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.