VIDEO: కాంగ్రెస్ హామీలు.. డొల్ల హామీలు: మాజీ మంత్రి
WNP: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ డొల్ల హామీలేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తమ హామీలపై ఆత్మవిశ్వాసం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహించేదన్నారు. హామీలు అమలు చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసినా, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ ముందుంటుందని ఆరోపించారు.