నల్గొండలో మంత్రిపదవి చర్చల జోరు

నల్గొండలో మంత్రిపదవి చర్చల జోరు

NLG: ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవుల నిబంధనతో కోమటిరెడ్డి సోదరుల్లో గుబులు మొదలైంది. రాజగోపాల్రెడ్డికి చోటిస్తే వెంకటరెడ్డి పదవికి గండమని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనితో జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేతల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. అంతా అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.