జోన్ 7 కార్యలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా

జోన్ 7 కార్యలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా

AKP: గ్రేటర్ అనకాపల్లి జీవీఎంసీ జోన్ 7 కార్యలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చెత్త తరలింపు వాహనాలను బయటకు తీయకుండా గేటుకి తాళం వేసి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రతతో కూడుకున్న సేఫ్టీ పనికి తగిన ప్రతిఫలం బకాయిలో ఉన్న జీతాలు తక్షణ చెల్లించాలని డిమాండ్ చేశారు.