SLBC టన్నెల్ తవ్వకాలు వేగవంతం

SLBC టన్నెల్ తవ్వకాలు వేగవంతం

NGKL: జిల్లాలో SLBC టన్నెల్ తవ్వకాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మన్నెవారిపల్లె ఔట్‌లెట్ వైపు ఇప్పటికే 100 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. అలాగే బ్రహ్మగారి ఇన్‌లెట్ వైపు 12 మీటర్ల వరకు తవ్వకాలు సాగుతున్నాయి. లోకో యంత్రాల సహాయంతో సొరంగం నుంచి మట్టి, రాళ్లను బయటకు తరలిస్తున్నారు. అధికారులు నిర్ణీత కాలంలో పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.