నగరంలో భారీ చోరీ

నగరంలో భారీ చోరీ

HYD: రోజురోజుకూ నగరంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మలక్‌పేట పీఎస్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయారు. బాధితుల వివరాల ప్రకారం ఓ ఇంట్లో రూ.50 లక్షలు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి అపహరించారు. పోలీసులు ఘటన స్థలనికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.