నేడు తడ మండలంలో విద్యుత్ అంతరాయం
TPT: తడ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మతు పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అక్కంపేట, గడ్డగుంట, చేనుగుంట, అండగుండాల, కొండూరు, కాదలూరు, వాటంబేడు, గోపాలరెడ్డి పాలెం, గొల్లలమడుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.