చెత్త సేకరణ పై ప్రజలను అడిగి తెలుసుకున్న కలెక్టర్

అనంతపురం: నగరంలోని హౌసింగ్ బోర్డ్‌లో సెవెన్ హిల్స్ కాలనీ వద్ద బుధవారం ఉదయమే ఇంటింటి చెత్త సేకరణను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. మున్సిపాలిటీ వారు ఇంటింటికి వచ్చి ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారా అంటూ ప్రజలతో ఆరా తీసి తెలుసుకున్నారు.