ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేటి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆయన ముందుగా ఉదయం ఏడున్నర గంటలకు మొత్తం నియోజకవర్గ సంఘం బండ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదులుతారు. 12:30 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి బోధనోపకరణాల మేళాను ప్రారంభిస్తారు. అనంతరం మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్‌లో పాల్గొంటారు.