టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

GNTR: TDP కేడర్‌ను బలోపేతం చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా గుంటూరు తూర్పు నియోజకవర్గ విజన్ కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ కమిటీలను నియమించామని MLA మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి పాల్గొన్నారు. TDP బలోపేతానికి అందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.