ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌పై నయా అప్‌డేట్

ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌పై నయా అప్‌డేట్

జూ.ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో 'డ్రాగన్' మూవీ తెరకెక్కుతోంది.  ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో స్టార్ట్ చేయనున్నారట. యూరప్‌లో భారీ స్థాయిలో జరగనున్న ఈ షూటింగ్‌లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.