అధికారులు అంకితభావంతో కలిసి పనిచేయాలి: కలెక్టర్
BDK: భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణ పై అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులందరు సమన్వయంతో కలిసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేలా అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో కలిసి పనిచేసి విజయవంతం అయ్యేలా కృషి చేయాలని తెలిపారు.