ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు

ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు

SKLM: జలుమూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలను ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎంవీఎస్ ప్రసాదరావు మంగళవారం ప్రారంభించారు. జలుమూరు జెడ్పీ హైస్కూల్ మైదానంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. గెలిచిన జట్లు డివిజన్ స్థాయికి ఎంపిక కానున్నాయి. ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.