ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ ఇందిరా రెడ్డి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ ఇందిరా రెడ్డి

KNL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు వేసి నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.