కొత్త అకాడమిక్ కోఆర్డినేటర్ నియామకం

MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ రవికుమార్‌ను అకాడమిక్ ఎడిట్ సెల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియలో VC G.N. శ్రీనివాస్, రిజిస్టార్ ఆచార్య పూస రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చంద్ర కిరణ్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.