ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజక వర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. గురుపూజోత్సవం పురస్కరించుకొని ప్రవేట్ పాఠశాలలో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. JRSMA అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి జడ్చర్ల కేంద్రంలోని చంద్ర గార్డెన్‌లో పాల్గొంటారు. ఈ మేరకు MLA క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.