'కఠినమైన సమస్యలు ఎదుర్కొన్న మహా మేధావి ఇందిరాగాంధీ'

'కఠినమైన సమస్యలు ఎదుర్కొన్న మహా మేధావి ఇందిరాగాంధీ'

BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు గుర్తుచేస్తూ తన పరిపాలన సమయంలో ఎన్నో సంక్షేపాలు ఎదురైనా ప్రధాని హోదాలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిచారని ఎమ్మెల్యే తెలిపారు.