మూడు ఓట్ల తేడాతో గెలుపొందిన పాత్రాపురం సర్పంచ్!

మూడు ఓట్ల తేడాతో గెలుపొందిన పాత్రాపురం సర్పంచ్!

MLG: వెంకటాపురం మండలం పాత్రాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బొగ్గుల పుష్పావతి గెలుపొందారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ప్రభావతిపై 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఇక్కడ 12 వార్డులకు గాను 9 కాంగ్రెస్ గెలుపొందగా, 3 వార్డులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు.