ప్రభుత్వ హామీలను అమలు చేయాలని వినతి

ప్రభుత్వ హామీలను అమలు చేయాలని వినతి

KNR: దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ MRPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ చిత్రా మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. అంబేడ్కర్ అభయ హస్తం పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.12 లక్షల రుణం మంజూరు చేయాలని, అసైన్మెంట్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. లీడ్ క్యాప్ భూములను పరిరక్షించి పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు.