'గ్రామ వికాసం బీజేపీతోనే సాధ్యం'

'గ్రామ వికాసం బీజేపీతోనే సాధ్యం'

MBNR: గ్రామ వికాసం బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి అన్నారు. జమిస్తాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల,నాయకులు పాల్గొన్నారు.