వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గరు రిమాండ్

వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గరు రిమాండ్

NLG: హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడిబజార్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నరనే సమచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈదాడిలో ఒక పురుషుడు ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ. 1000/- నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. PITA 1956 సెక్షన్ 3,4,5,8తో పాటు BNS 143,144 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ దేవి రెడ్డి సతీశ్ రెడ్డి తెలిపారు.