యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భూమే బంగారం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భూమే బంగారం

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్ కేంద్రంలో భూమి ధరలు సామాన్యుడు కొనలేని స్థాయికి వెళ్లాయి. పట్టణం చుట్టూ వెలసిన ఫార్మా కంపెనీల కారణంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఉద్యోగులతో పట్టణ జనాభా పెరిగి భూములు, గృహాలు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే గృహనిర్మాణానికి సరియైన స్థలాలు లేక పట్టణ శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు.