పోక్సో కేసులో నేరస్తుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష: సీపీ

పోక్సో కేసులో నేరస్తుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష: సీపీ

SDPT: అత్యా చారం, పోక్సో కేసులో నేరస్తుడుకి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి జయప్రసాద్ తీర్పును వెల్లడించినట్లు సీపీ బీ.అనురాధ సోమవారం తెలిపారు. భూంపల్లి పీఎస్ పరిధిలోని దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన వ్యక్తి 2022లో ఓ గ్రామానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడని కేసు నమోదు అయింది.