నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో రెండో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సాయి చైతన్య
★ భీంగల్ మండలంలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు
★ రెండవ విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
★ సొమ్ము సింగరేణిది.. సోకు రేవంత్ రెడ్డిది: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి