VIDEO: గణేకల్లు గ్రామంలో ఉద్రిక్తత
VIDEO: గణేకల్లు గ్రామాన్ని పెద్ద హరివనంలో కలుపుతున్నారన్న సమాచారంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ గణేకల్ గ్రామంలో ఆదోని మెయిన్ రోడ్డుపై భారీగా ధర్నా చేపట్టి తమ గ్రామాన్ని ఆదోనిలోనే కొనసాగించాలని లేదా పెద్ద తుంబలంలో కలపాలని డిమాండ్ చేశారు. పెద్ద హరివనంలో కలపడం తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదని గ్రామస్తులు స్పష్టం చేశారు.