'పేదలకు మాన్యమైన వైద్య సేవలు అందిస్తాం'

'పేదలకు మాన్యమైన వైద్య సేవలు అందిస్తాం'

MHBD: జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో TPCC డాక్టర్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా, జిల్లా ఇంచార్జ్‌గా ఎన్నికైన డాక్టర్ వీరన్న నాయక్‌ను ఇవాళ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. వీరన్న నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడం, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు.