VIDEO: కాణిపాకం బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమీక్ష

VIDEO: కాణిపాకం బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమీక్ష

CTR: రేపటి నుంచి సెప్టెంబర్ 16 వరకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్, వైద్యశిబిరాలు, నీరు, మొబైల్ టాయిలెట్లు, బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.