బండారి రాజిరెడ్డికి MLC పట్నం నివాళులు

బండారి రాజిరెడ్డికి MLC పట్నం నివాళులు

HYD: ఉప్పల్ తొలి MLA, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బండారి రాజిరెడ్డి పార్థీవదేహానికి MLC పట్నం మహేందర్ రెడ్డి నివాళులర్పించారు. బండారి రాజిరెడ్డి అకాల మరణం ఉప్పల్ నియోజకవర్గం ప్రజలకు తీరని లోటని, అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్న మనిషని, రాజకీయ నాయకులకు నైతిక విలువలలు కలిగిన గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమని MLC అన్నారు.