VIDEO: జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే హక్కు సీఎంకు లేదు: కిషన్ రెడ్డి

VIDEO: జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే హక్కు సీఎంకు లేదు: కిషన్ రెడ్డి

HYD: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడగాలని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదన్నారు.