'తిమ్మరాజుపల్లి టీవీ' సీడెడ్ హక్కులపై UPDATE
సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్న విలేజ్ పీరియాడిక్ డ్రామా 'తిమ్మరాజుపల్లి టీవీ'. మునిరాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ మూవీ సీడెడ్ హక్కులను SLN సినిమాస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.