యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

SRCL: వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు HYD సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణ రావు నిర్వహించారు. ఎస్పీ మహేష్ బిగితే గీతే పాల్గొన్నారు.