VIDEO: తడి–పొడి చెత్త వేరు చేయాలి: సర్పంచ్

VIDEO: తడి–పొడి చెత్త వేరు చేయాలి: సర్పంచ్

MBNR: ఇంటి ముందుకు వచ్చే గ్రామపంచాయతీ చెత్త సేకరణ కార్మికులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ సూచించారు. ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలో రోడ్లు శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.