'కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం'

CTR: రానున్న రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు సజాద్ భాష తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజులలో భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు.