VIDEO: ప్రొద్దుటూరులో వైభవంగా వెంకటేశ్వర శోభాయాత్ర
KDP: ప్రొద్దుటూరులో శనివారం గోవింద మాల భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన వెంకటేశ్వరస్వామి కళ్యాణవేదిక వరకు గోవింద నామస్మరణతో శోభాయాత్ర కొనసాగింది.