ప్రజా సేవకై నిరంతరం పని చేస్తా: జోగి రమేష్

ప్రజా సేవకై  నిరంతరం పని చేస్తా: జోగి రమేష్

పెనమలూరు: ప్రజా సేవకై నిరంతరం పని చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నియోజకవర్గ వైసీసీ ఇంఛార్జ్ జోగి రమేష్ అన్నారు. విజయవాడలోని కార్యాలయానికి సమస్యలు చెప్పుకోవడానికి  శుక్రవారం రాత్రి గంగూరు ప్రజలు వెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తర్వతగతిన వారి సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జగనన్న పాలనలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యం అని మంత్రి వెల్లడించారు.