ఇంజక్షన్‌తో వ్యక్తి సూసైడ్
MDCL: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ పై కారులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వాట్సాప్ లైవ్ లొకేషన్ పంపి ఇంజక్షన్‌తో జోసెఫ్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె ఘటన స్థలానికి చేరుకునే లోపు మృతి చెందాడు. భార్యవేధింపులతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని జోసెఫ్ తండ్రి ఆరోపించాడు.