VIDEO: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 8వ డివిజన్‌లో హై టెన్షన్
MBNR: కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా పలు డివిజన్లలో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలో 8వ డివిజన్ పాలకొండలో విజయం సాధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మూస నరేందర్ వర్గం, ఓటమి చెందిన బాలరాజు వర్గం పరస్పరం గత రాత్రి ఘర్షణకు దిగాయి. ఘర్శనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.