రేపు బాన్సువాడ రానున్న ఎమ్మెల్సీ కవిత

రేపు బాన్సువాడ రానున్న ఎమ్మెల్సీ కవిత

KMR: ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం బాన్సువాడకు రానున్నారని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆయేషా ఫాతిమా తెలిపారు. పట్టణంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.