విచారణకు హాజరైన సీదిరి అప్పలరాజు

విచారణకు హాజరైన సీదిరి అప్పలరాజు

AP: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కాశీబుగ్గ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024లో విజయ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు.. నమోదైన కేసుకు సంబంధించి తాజాగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజు విచారణకు హాజరయ్యారు.