జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడి ఎంపిక

జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడి ఎంపిక

VSP: జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా మేడివాడ పంచాయతీ కార్యదర్శి పి. దాలినాయుడు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.ఈశ్వరరావు, కార్యదర్శి రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యదర్శుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రకటించారు.