VIDEO: టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించాలి: ముప్పిడి
E.G: కొవ్వూరు నియోజకవర్గ స్థాయి TDP కార్యకర్తలు సమావేశం MLA ముప్పిడి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యకర్తలకు మై టీడీపి యాప్ వినియోగం గురించి తెలిపారు. అలాగే రేపటి నుంచి జరిగే రైతు భరోసా డోర్ టూ డోర్ ప్రోగ్రాంలో ప్రతీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.